Bhavina Patel Wins Silver Medal: పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, రజతం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్, ఫైనల్లో చైనా క్రీడాకారిణి యింగ్ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి
టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్ ఝోతో పోటీపడ్డారు.
టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్ ఝోతో పోటీపడ్డారు. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన భవీనాబెన్ తరువాత వెనుకంజ వేశారు. పసిడి పోరులో చైనా క్రీడాకారిణి యింగ్ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు. దీంతో భవీనాబెన్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే టోక్యో పారాలింపిక్స్‌లో రజతాన్ని దక్కించుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా భవీనాబెన్ నిలిచారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Advertisement
Advertisement