Ind Vs Ban: ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్...బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన ఆకాశ్...వీడియో ఇదిగో
చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ ఆకాశ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 26 రన్స్ చేసింది. బౌలర్ ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ ఆకాశ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 26 రన్స్ చేసింది. బౌలర్ ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. జకీర్, హక్‌లను ఒకే తరహా బంతులతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement