Mitchell Starc Dismissal Video: వీడియో ఇదిగో, రివ్యూ తీసుకోకుండా బుక్ అయిన మిచెల్ స్టార్క్, కీలక వికెట్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా గెలుపు దిశగా పయనిస్తోంది.కాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ అందుకున్నాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా గెలుపు దిశగా పయనిస్తోంది.కాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ అందుకున్నాడు. అయితే అది బ్యాట్ కు తగల్లేదని తెలిసినా మిచెల్ స్టార్క్ రివ్యూ తీసుకోకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత రివ్యూలో అది బ్యాట్ కి తగల్లేదని నిర్థారణ అయింది. వీడియో ఇదిగో..
starc-out
Here's Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement