BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై నిషేధం విధించింది.

Hardik Pandya (Credits: X)

Newdelhi, May 18: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు (BCCI Bans Hardik Pandya) బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై నిషేధం విధించింది. దీంతోపాటు రూ. 30 లక్షల భారీ జరిమానా కట్టాలని ఆదేశించింది. వాంఖడే వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఓటమి అనంతరం.. కెప్టెన్ హార్దిక్‌ పై ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటు‌ కారణంగా రూ. 30 లక్షలు కోత విధిస్తున్నుట్లు తెలిపారు.

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. గతవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పవిత్ర జయరాంతో ఆరేండ్లుగా సహజీవనం.. ఇటీవలే యాక్సిడెంట్‌ లో పవిత్ర మృతి.. పవిత్ర పిలుస్తున్నదంటూ రెండ్రోజుల క్రితం పోస్ట్.. ఇంతలోనే సూసైడ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now