Cameron Green Run-Out Video: కామెరాన్ గ్రీన్ రనౌట్ వీడియో ఇదిగో, బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి చేసిన మ్యాజిక్ ఎలా ఉందో చూడండి

186 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్‌ చేశారు. కెప్టెన్ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ క్యాచ్ జారవిడవడమే కాకుండా స్టంప్ ఔట్ కూడా మిస్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లు రన్ తీయడంలో అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ రనౌట్ అయ్యాడు

Cameron Green Run Out Video (Photo/X)

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) వికెట్ కోల్పోయింది. షమీ బంతిని ఆడబోయిన మార్ష్.. గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక 186 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్‌ చేశారు. కెప్టెన్ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ క్యాచ్ జారవిడవడమే కాకుండా స్టంప్ ఔట్ కూడా మిస్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లు రన్ తీయడంలో అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Cameron Green Run Out Video (Photo/X)

  Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement