IPL 2022: ఇదేమి సెలబ్రేషన్ సకారియా, ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆనందంలో ఏం చేశాడో చూడండి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్-2022లో చేతన్ సకారియా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన సకారియా.. 17 పరుగులు ఇచ్చి ఫించ్ వికెట్ పడగొట్టాడు. ఫించ్ వికెట్ సాధించిన సకారియా.. వెరైటీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.
ఐపీఎల్-2022లో చేతన్ సకారియా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన సకారియా.. 17 పరుగులు ఇచ్చి ఫించ్ వికెట్ పడగొట్టాడు. ఫించ్ వికెట్ సాధించిన సకారియా.. వెరైటీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సకారియా.. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
వికెట్ తీసిన ఆనందంలో సకారియా.. ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ సిరీస్ "డ్రాగన్ బాల్ జెడ్" లోని గోకు స్టైల్లో సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ సకారియాను రీటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలో రూ. 4 కోట్లకు సకారియాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Ganesh Jayanti Wishes, Messages, Quotes: నేడు గణేశ్ జయంతి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..
Ganesh Jayanti Wishes In Telugu: ఫిబ్రవరి 1 నేడు గణేష జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు విషెస్ తెలియజేయండిలా..
Trump Withdraws US from WHO: డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నాం, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Varun Aaron Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement