Deepak Hooda Marriage: తొమ్మిదేళ్ల నిరీక్షణ , తన ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా, శుభాకాంక్షల వెల్లువ
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందని పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశార. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల మనల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాయని ఎమోషనల్ అయ్యారు.
July 19: టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందని పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశార. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల మనల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాయని ఎమోషనల్ అయ్యారు.నా చిన్నారి, పొన్నారి హిమాచలి అమ్మాయి మన ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నా అని చెప్పుకొచ్చాడు. సెలబ్రెటీలతో పాటు అభిమానులు దీపక్ హుడాకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో
Here's Instagram Post:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement