Hardik Pandya Catch Video: హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ వీడియో ఇదిగో, బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్‌ ఫోర్ అనుకుని అలానే చూస్తుండిపోయాడు

IND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు,

Hardik Pandya dismisses Rishad Hossain with a brilliant catch (Photo Credits: BCCI/X)

IND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ మధ్యలో పాండ్యా వచ్చి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. హార్దిక్ చాలా గ్రౌండ్‌ను కవర్ చేసి బంతిని పట్టుకోవడానికి ఫుల్ స్ట్రెచ్ చేశాడు. క్యాచ్ నిజంగా అద్భుతమైనది. సిరీస్‌లో అత్యుత్తమమైనది.

రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, బంగ్లాదేశ్‌ను అన్ని విభాగాల్లోనూ ఆలౌట్ చేస్తూ ఏకపక్ష విజయం, 2-0తో తిరుగులేని ఆధిక్యం

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement