Cooper Connolly Wicket Video: మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో కూపర్ డకౌట్ వీడియో ఇదిగో, ఫస్ట్ వికెట్ గా వెనుదిరిగిన ఆస్ట్రేలియా బ్యాటర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కూపర్ కొనల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కూపర్ డకౌట్ అయ్యాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కూపర్ కొనల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కూపర్ డకౌట్ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే స్లో పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు పరుగులు రాబట్టడంలో ఇబ్బందిపడుతున్నారు. స్క్వేర్ డ్రైవ్ ఆడబోయిన కూనర్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను షమీ జారవిడిచాడు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement