IND vs NZ 1st ODI: వీడియో ఇదే.. మరో సెంచరీ ఆశలన్నీ అడియాశలు అయిన వేళ..మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్‌ కోహ్లి

ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వీడియో ఇదే..

virat-kohli-1

గత 4 వన్డేల్లో 3 సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చిన టీమిం‍డియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. కోహ్లి.. ఈ మ్యాచ్‌లోనూ మరో సెంచరీ (75వ అంతర్జాతీయ శతకం) చేస్తాడని ఫ్యాన్స్‌ గంపెడాశలు పెట్టుకోగా, ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వీడియో ఇదే..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement