India vs New Zealand Semi Final Prediction: భారత్ ఛేజింగ్ తీసుకుంటే న్యూజిలాండ్ మీద విజయం సాధిస్తుంది, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారతదేశం vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు ముందు, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం చెప్పాడు. ఈ పోటీలో భారత్ తప్పక గెలుస్తుందని తెలిపాడు.

India Team

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారతదేశం vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు ముందు, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం చెప్పాడు. ఈ పోటీలో భారత్ తప్పక గెలుస్తుందని తెలిపాడు. భారతదేశానికి ఛేజింగ్ చేయడం మంచి ఎంపిక అని కూడా జ్యోతిష్కుడు సూచించాడు. బజాజ్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 యొక్క కొన్ని మ్యాచ్ ఫలితాలను ఈయన చెప్పిన జోతిష్యం ఖచ్చితంగా అంచనా వేసింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement