World Cup 2023: శుబ్‌మన్ గిల్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా కొట్టిన షాట్‌కు విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
భారత ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన మధుశంక ఓవర్‌లో మూడో బంతిని గిల్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అద్భుతమైన షాట్ ఆడాడు. గిల్ కొట్టిన బంతి కళ్లు మూసి తెరిచే లోపే బౌండరీకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి వావ్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ ఆడిన ఓ షాట్‌కు విరాట్ కోహ్లి ఆశ్చర్యపోయాడు. భారత ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన మధుశంక ఓవర్‌లో మూడో బంతిని గిల్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అద్భుతమైన షాట్ ఆడాడు. గిల్ కొట్టిన బంతి కళ్లు మూసి తెరిచే లోపే బౌండరీకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి వావ్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Virat Kohli 'Shocked' As Shubman Gill Whacks Madushanka For A Boundary
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement