Women's U19 T20 World Cup: అండర్ -19 మహిళల టీ20 విజేత భారత్.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్, తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో
అండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది( Women's U19 T20 World Cup). దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్.
అండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది( Women's U19 T20 World Cup). దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్.
దక్షిణాఫ్రికా విధించిన 82 పరుగుల టార్గెట్‌ను భారత్ 11.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కొల్పోయి చేధించింది. బౌలింగ్ లో మూడు వికెట్లు బ్యాటింగ్ 44 పరుగులతో నాటౌట్ గా నిలిచిన తెలుగమ్మాయి గొంగిడి త్రిష(Trisha Gongadi)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 82 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో వాన్ వూరస్ట్ (23) ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచింది.
2022లో పురుషుల టీ20 వరల్డ్ కప్, 2023లో మహిళల అండర్ 19 వరల్డ్ కప్, 2024లో టీ20 వరల్డ్ కప్, తాజాగా 2025లో మహిళల అండర్ 19 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది భారత్. రోహిత్ శర్మకు ఉన్న అతిపెద్ద అలవాటు ఇదే..ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన రోహిత్, ఆ విషయం చెబితే మా ఆవిడ చూస్తుంది, వైరల్‌గా మారిన వీడియో
India Won 2025 Women's U19 T20 World Cup
2025 Women's U19 T20 World Cup
India Won 2025 Women's U19 T20 World Cup
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)