IPL 2023 Auction: నక్కతోక తొక్కిన నికోలస్ పూరన్, రూ .16 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్, వదిలించుకున్న సన్ రైజర్స్
కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ కు రికార్డు ధర దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎవరూ ఊహించనంత డబ్బును పెట్టి సొంతం చేసుకుంది.
కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ కు రికార్డు ధర దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎవరూ ఊహించనంత డబ్బును పెట్టి సొంతం చేసుకుంది.మెగా వేలం ధర రూ. 10.75 కోట్ల ధరను కూడా పూరన్ దాటేశాడు. చివరకు లక్నో టీం రూ .16 కోట్లకు పూరన ను సొంతం చేసుకుంది. గత మినీ వేలంలో నికోలస్ పూరన్ ను రూ.10.75 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.
Here's IPL Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement