IPL 2023: విరాట్ కోహ్లీ చెత్త చెత్తగా, ఏడు సార్లు గోల్డెన్‌ డకౌట్‌, జాబితాలో రెండో స్థానంలోకి వచ్చేసిన స్టార్ బ్యాటర్, తొలిస్థానంలో రషీద్‌ ఖాన్‌

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి షాకిచ్చాడు.ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు.

Virat Kohli (Photo Credits: PTI)

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి షాకిచ్చాడు.ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి తాజా దానితో కలిపి ఏడుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగ్గా.. సునీల్‌ నరైన్‌, హర్బజన్‌ సింగ్‌లతో కలిసి కోహ్లి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పది గోల్డెన్‌ డకౌట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement