Sachin Tendulkar Dismissal Video: సచిన్ టెండూల్కర్‌‌ని పెవిలియన్‌కి పంపిన బిగ్ బాస్ 7 విన్నర్ మునవర్ ఫరూఖీ, వీడియో ఇదిగో..

మునవర్ ఫరూఖీ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సచిన్ 17 బంతుల్లో 30 పరుగులు చేసి Big Boss 17 Winner Munawar Faruqui బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Sachin Tendulkar Dismissed by Big Boss 17 Winner Munawar Faruqui in Masters XI vs Khiladi XI Celebrity Match

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) 2024 కొత్త నియమాలు, పొట్టి ఫార్మాట్, టెన్నిస్ బాల్ గేమ్‌లు, సెలబ్రిటీల ప్రమేయంతో ఇప్పటికే క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. సచిన్ టెండూల్కర్ జట్టుతో ఆడుతున్న 'ఖిలాడీ ఎలెవన్ వర్సెస్ మాస్టర్ ఎలెవన్' ఎగ్జిబిషన్ మ్యాచ్‌ ఆసక్తికంరగా సాగింది. రెండు జట్లలోనూ వినోద పరిశ్రమకు చెందిన స్టార్‌లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. నాటు నాటు పాటకు చిందేసిన సచిన్ టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్    

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌.. మునవర్ ఫరూఖీ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సచిన్ 17 బంతుల్లో 30 పరుగులు చేసి Big Boss 17 Winner Munawar Faruqui బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif