Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌కు కరోనా, ఇంగ్లండ్‌తో జరగాల్సిన రెండవ టెస్టుకు కేన్ దూరం
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో మార్క్రమ్ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్ దూరమయ్యాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన రెండవ టెస్టుకు కేన్ దూరం కానున్నాడు. స్వల్ప లక్షణాలు ఉండడంతో.. విలియమ్‌సన్ గురువారం రాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్ వచ్చింది. దీంతో విలియమ్‌సన్ అయిదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. శుక్రవారం నుంచి నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో రెండవ టెస్టు ప్రారంభంకానున్నది. అయితే మిగితా ప్లేయర్లు అందరూ కోవిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చారు. తొలి టెస్టులో కివీస్ ఓడిన విషయం తెలిసిందే. విలియమ్‌సన్ స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నారు. కొత్తగా హమిష్ రూథర్‌ఫోర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
ICC Champions Trophy 2025: వీడియో ఇదిగో, దేవుడివి సామి అంటూ అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి, ఇంతకీ కథ ఏంటంటే..
‘Rohit Sharma Is Fat for a Sportsman’: రోహిత్ శర్మ శరీరాకృతిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు, అతను ఓ ఆకట్టుకోలేని కెప్టెన్ అంటూ విమర్శలు
Varun Chakaravarthy: ఈ రోజు మ్యాచ్ హీరో వరుణ్ చక్రవర్తి, ఆడిన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ బౌలర్, న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement