ICC T20 World Cup 2022: వైరల్ వీడియో, హార్థిక్ పాండ్యాను కపిల్‌దేవ్‌తో పోల్చిన మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్, కపిల్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని సమాధానం ఇచ్చిన పాండ్యా
పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి విదితమే. బౌలింగ్‌లో 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న హార్ఠిక్ బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్ స్కోర్ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్ జోడించాడు.
పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి విదితమే. బౌలింగ్‌లో 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న హార్ఠిక్ బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్ స్కోర్ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్ జోడించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లో పాండ్యాను మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేశాడు. పోలికలు చేయడం సరికాదు అని, కానీ, నువ్వు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న తీరు కపిల్‌దేవ్‌ను గుర్తు చేసేలా ఉందని శ్రీకాంత్ అన్నారు. నువ్వు చూపిస్తున్న ప్రభావం.. అప్పట్లో కపిల్ చూపేవారన్నారు. శ్రీకాంత్ అన్న మాటలకు పాండ్యా నవ్వుతూ.. కపిల్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని సమాధానం ఇచ్చారు.ఈ వీడియో వైరల్ అవుతోంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
Advertisement
Advertisement
Advertisement