KL Rahul Catch Video: కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవ్ చేస్తూ మిరాజ్‌ను పెవిలియన్ కి పంపిన భారత వికెట్ కీపర్
ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 25 ఓవర్‌లో సిరాజ్ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్ మిరాజ్ ఔటయ్యాడు.
ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 25 ఓవర్‌లో సిరాజ్ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్ మిరాజ్ ఔటయ్యాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో మిరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ ఒడిసి పట్టడంతో భారత అభిమానులు స్టేడియంలో కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
KL Rahul Catch Video
Heres' Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement