Samson Duck Video: సంజూ శాంస‌న్ మ‌ళ్లీ డ‌కౌట్ వీడియో ఇదిగో, మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవ‌ర్లో డిఫెన్స్ ఆడ‌బోయి క్లీన్ బౌల్డ్

రెండో టీ20లో సున్నా చుట్టేసిన అత‌డు సెంచూరియ‌న్ వేదిక‌గా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

Sanju Samson dismissed for a duck in IND vs SA 3rd T20I. (Photo credits: X/@arya_ekdeewana1)

టీ 20లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీతో రికార్డు సృష్టించిన సంజూ శాంస‌న్(0) మ‌ళ్లీ డ‌కౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అత‌డు సెంచూరియ‌న్ వేదిక‌గా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో, ప‌రుగుల ఖాతా తెర‌వ‌కముందే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవ‌ర్లో డిఫెన్స్ ఆడ‌బోయిన సంజూ బౌల్డ్ అయ్యాడు.

స‌ఫారీల‌తో మ్యాచ్ లో అద‌ర‌గొట్టిన తెలుగు కుర్రాడు, సౌతాఫ్రికాతో టీ-20లో తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీ మెరుపులు

Sanju Samson dismissed for a duck in IND vs SA 3rd T20I

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif