Mitchell Marsh Dismissal Video: కొత్త బంతితో నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను సాగనంపిన వీడియో ఇదిగో...

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) వికెట్ కోల్పోయింది. షమీ బంతిని ఆడబోయిన మార్ష్.. గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Mohammed Shami finds new-ball movement to prise out Mitchell Marsh in first over

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement