Pornstar Kendra Lust: మహ్మద్ షమిపై పోర్న్ స్టార్ ప్రశంసలు, ఎందుకు అభినందించిందో అర్ధంకాని అయోమయంలో ఫ్యాన్స్
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమిని అమెరికన్ పోర్న్‌స్టార్ కెండ్రా లస్ట్ ప్రశంసలతో ముంచెత్తింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన షమి (3/25) జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమిని అమెరికన్ పోర్న్‌స్టార్ కెండ్రా లస్ట్ ప్రశంసలతో ముంచెత్తింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన షమి (3/25) జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. అతడి ప్రదర్శనను అందరూ కొనియాడుతున్న వారి జాబితాలో లస్ట్ కూడా చేరింది. ‘అద్భుతంగా రాణించావు షమి’ అని 43 ఏళ్ల కెండ్రా ట్వీట్ చేసింది. అసలింతకీ ఈ పోర్న్‌స్టార్ ఎందుకు అభినందించిందో అర్ధంకాని క్రికెట్ ఫ్యాన్స్ రకరకాల మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈమె గతంలో సల్మాన్‌ఖాన్ పుట్టినరోజునాడు కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)