MS Dhoni Stumping Video: వీడియో ఇదిగో, ధోనీ వ్యూహం దెబ్బకు గిల్‌కి దిమ్మతిరిగింది, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షాట్ కోసం ముందుకు వచ్చి బోల్తా పడిన బ్యాటర్
టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది.వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు దూకుడుగా ఆడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొడుతున్నారు. పవర్ ప్లే పూర్తి అయ్యింది.67 పరుగుల వద్ద గిల్ ఔట్ అయ్యారు. జడేజా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడగా కీపర్ ధోనీ స్టంప్ ఔట్ చేశాడు.
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది.వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు దూకుడుగా ఆడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొడుతున్నారు. పవర్ ప్లే పూర్తి అయ్యింది.67 పరుగుల వద్ద గిల్ ఔట్ అయ్యారు. జడేజా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడగా కీపర్ ధోనీ స్టంప్ ఔట్ చేశాడు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)