ICC World Cup 2023: వీడియో ఇదిగో, ఏడు సంవత్సరాల తరువాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీం, న్యూజీలాండ్‌తో వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న దాయాది జట్టు
ఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
ఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది. సెప్టెంబర్ 29న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ ఉదయం, బృందం లాహోర్ విమానాశ్రయం నుండి ప్రైవేట్ అంతర్జాతీయ విమానయాన విమానంలో బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.18 మంది ఆటగాళ్లతో పాటు 13 మంది అధికారులు కూడా హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో, 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో అక్టోబర్ 6న, ఆ తర్వాత అక్టోబర్ 10న శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది.
Pakistan Cricket Team Lands in Hyderabad Airport As They Arrive in India For First Time in Seven Years Ahead of ICC World Cup 2023 (photo/X)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement