Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, దిల్షాన్ బౌలింగ్‌లో రెండో బంతికే పెవిలియన్ బాట పట్టిన భారత కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత ఇన్నింగ్స్ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషాంక ఊహించని షాకిచ్చాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత ఇన్నింగ్స్ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషాంక ఊహించని షాకిచ్చాడు. అద్భుతమైన బంతితో టీమిండియా సారథి రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నారు.
Dilshan Madushanka Castle Indian Captain With Sensational Delivery During IND vs SL CWC 2023 Match
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement