Shreyas Iyer Six Video: శ్రేయస్ అయ్యర్ భారీ సిక్స్ వీడియో ఇదిగో, 106 మీటర్ల దూరం వెళ్లిన బంతి, వన్డే వరల్డ్‌కప్ 2023లో లాంగెస్ట్ సిక్స్ ఇదే..
వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. భారత ఇన్నింగ్స్ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్స్‌ర్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది
వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. భారత ఇన్నింగ్స్ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్స్‌ర్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది.ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్స్ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో మ్యాక్సీ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లను అయ్యర్ ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.
Shreyas Iyer Six Video
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
Advertisement
Advertisement
Advertisement