Shubman Gill Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలం, క్లీన్ బౌల్డ్ అయిన శుభమాన్ గిల్, వీడియో ఇదిగో

సెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.భారత్ తమ శుభారంభాన్ని పునరావృతం చేసింది, ఎందుకంటే వారు మొదటి పది ఓవర్లలో ఏ వికెట్ కూడా కోల్పోలేదు.

Shubman-Gill-Wicket

సెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.భారత్ తమ శుభారంభాన్ని పునరావృతం చేసింది, ఎందుకంటే వారు మొదటి పది ఓవర్లలో ఏ వికెట్ కూడా కోల్పోలేదు. సునాయాసంగా స్కోరు చేసింది. అయితే శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే మాయాజాలానికి శుభమాన్ గిల్ వికెట్ సమర్పించుకున్నాడు. బంతి గింగరాలు తిరుగుతూ వికెట్లను గిరాటేసిన వీడియో ఇదిగో...

Shubman-Gill-Wicket

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement