Chris Morris: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాప్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్
దక్షిణాప్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 2016లో టెస్టు ఆరంగ్రేటం చేసిన మోరిస్ కేవలం నాలుగు మ్యాచ్ లు ఆడాడు. సఫారీ జట్టు తరపున 42 వన్డేలు, 23, టీ20లో ఆడాడు. వన్డేల్లో 467, టీ 20ల్లో 133 పరుగులు చేశాడు.

Advertisement
సంబంధిత వార్తలు
David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
1xBet బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ స్టార్ హెన్రిచ్ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్ కంపెనీ
South Africa Beat England by Seven Wickets: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఈజీగా నెగ్గిన సౌతాఫ్రికా, చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో బెర్త్ ఖరారు
Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన ఆసిస్
Advertisement
Advertisement