David Warner Six Video: పాక్ కొంప ముంచింది ఇదే.. డేవిడ్ వార్నర్ గమ్మత్తైన సిక్స్ వీడియో, హఫీజ్ వేసిన డెడ్ బాల్‌ని ఊచకోత కోసిన ఆస్ట్రేలియా ఆటగాడు
ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన హఫీజ్ తన తొలి బంతిని వార్నర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్రకటించారు. దీంతో పాకిస్థాన్‌కు మరింత కష్టాలు ఎదురయ్యాయి. వార్నర్ ఆ తరువాత నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియాపై విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకున్నది. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ గమ్మత్తైన షాట్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన హఫీజ్ తన తొలి బంతిని వార్నర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్రకటించారు. దీంతో పాకిస్థాన్‌కు మరింత కష్టాలు ఎదురయ్యాయి. వార్నర్ ఆ తరువాత నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement