Rashid Khan Marriage: అంగరంగ వైభవంగా ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం, పెద్ద ఎత్తున హాజరైన క్రికెటర్లు...వీడియో ఇదిగో

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో కన్నుల పండువగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆఫ్ఘాన్ క్రికెట్ టీం సభ్యులతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై విషెస్ తెలిపారు. రషీద్ ఖాన్ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Video Afghanistan Star Rashid Khan Gets Married(Nabi/X)

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో కన్నుల పండువగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆఫ్ఘాన్ క్రికెట్ టీం సభ్యులతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై విషెస్ తెలిపారు. రషీద్ ఖాన్ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐసీసీ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్ బోణీ, 16 ప‌రుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement