Virat Kohli Breaks Sachin Record: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రికార్డు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఈ ఘనతను అందుకున్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఈ ఘనతను అందుకున్నాడు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement