Fan Touches KL Rahul's Feet Video: కెఎల్ రాహుల్ కాళ్లను తాకి నమస్కరించిన అభిమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్
సోషల్ మీడియాలో కెఎల్ రాహుల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కెఎల్ రాహుల్ ఓ హాల్ నుంచి బయటకు వస్తుండగా అభిమాని ఆయన కాళ్లను తాకి దండం పెట్టుకున్నాడు. వెంటనే వెనక్కి వెళ్లాడు. అనంతరం వారితో సెల్ఫీ దిగాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ 20 సిరీస్‌కు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్ కి అందులో చోటు దక్కలేదు.

Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement