MS Dhoni-Sakshi Dhoni: ధోని బెడ్‌రూంలో ఏం చేస్తున్నాడో చూడండి, పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసిన భార్య సాక్షి ధోని

జూన్‌ 4న ధోని, సాక్షిసింగ్‌ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు.

Dhoni in Bedroom

ఇది చూసిన సాక్షి.. ''బెడ్‌రూంలో కూడా వీడియో గేమ్స్‌ ఆడతావా.. నాకంటే నీకు వీడియో గేమ్‌ ఎక్కువయిందా'' అంటూ ధోని కాళ్లను కొరుకుతున్నట్లుగా ఉంది. ''మిస్టర్‌ స్వీటీ నుంచి అటెన్షన్‌ పక్కకు తప్పిన సమయంలో.. వీడియో గేమ్స్‌ వర్సెస్‌ వైఫ్‌(ముఖ్య గమనిక: ఈ ఫోటోకు అసలైన అర్థం కేవలం మా ఇద్దరి క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే అర్థమవుతుంది)'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

Here's Tweet

View this post on Instagram

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement