World Cup 2023: ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా కష్టమే, ఇంకా కోలుకోని టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, స్పష్టం చేసిన బీసీసీఐ
టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆరోగ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్ అందించింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆరోగ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్ అందించింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. డెంగ్యూ జ్వరం బారిన పడ్డ యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఆస్ట్రేలియాతో పోరులో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.చెన్నైలో చెపాక్ మైదానంలో ఆసీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్ సేన తదుపరి ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అరుణ్‌జైట్లీ మైదానంలో అక్టోబరు 11న ఈ మ్యాచ్ జరుగనుంది.
Shubman Gill (Photo-Twitter/BCCI)
Here's BCCI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Advertisement
Advertisement