Wrestlers Protest: దేశం కోసం ఆడిన వారు వీధుల్లో ధర్నా చేస్తుంటే గుండె కలిచివేస్తోంది, రెజ్లర్ల మర్యాదను కాపాడే బాధ్యత మనదని ట్వీట్ చేసిన నీరజ్ చోప్రా
న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ తన ట్వీట్‌లో తెలిపారు. దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే అని నీరజ్ అన్నారు
న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ తన ట్వీట్‌లో తెలిపారు. దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే అని నీరజ్ అన్నారు.ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇక ఎప్పుడూ జరగకూడదని, ఇది చాలా సున్నితమైన అంశమని, చాలా పారదర్శకంగా ఈ సమస్యను పరిష్కరించాలని నీరజ్ తన ట్వీట్‌లో కోరారు.
Here's Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు
Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు
Priyanka Chopra Visits Chilkur Balaji Temple: వీడియో ఇదిగో, కొత్త ఛాప్టర్ మొదలైంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్, చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రముఖ నటి
Neeraj Chopra Wedding Photos: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement