Neeraj Chopra Wedding Photos (Credits: X)

Newdelhi, Jan 20: విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌ లో రెండు పతకాలు సాధించి భారత్‌ ‌కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి (Neeraj Chopra wedding) ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక చాలా తక్కువ మంది సమక్షంలో ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో నీరజ్ చోప్రా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పెళ్లి ఫోటోలను (Neeraj Chopra Wedding Photos) షేర్ చేశారు.

ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం

 

View this post on Instagram

 

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)

సడన్ షాక్

నీరజ్ పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులను ఆశ్చర్యపోయారు. సడన్ షాక్ ఇచ్చారేంటని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్