Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం, మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH-1 ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన సిద్ధార్థ బాబు
ఆసియా పారా గేమ్స్ 2023లో మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH-1 ఈవెంట్లో సిద్ధార్థ బాబు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో పారా షూటర్ ఫైనల్లో మొత్తం 247.7 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఫీట్‌తో ఆసియా పారా గేమ్స్‌లోనూ రికార్డు సృష్టించాడు. 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు ఇది 17వ బంగారు పతకం.

Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement