Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం, పురుషుల సింగిల్స్ SL-4 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో మెడల్ సాధించిన సుకాంత్ కదమ్

ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల సింగిల్స్ SL-4 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సుకాంత్ కదమ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ పారా-బ్యాడ్మింటన్ స్టార్ సెమీఫైనల్స్‌లో మలేషియాకు చెందిన మహ్మద్ అమీన్‌తో 0-2 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుని మరో పోడియంను కైవసం చేసుకున్నాడు.

Sukant Kadam Settles for Bronze Medal in Men’s Singles SL-4 Badminton Event at Asian Para Games 2023

Here's News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement