Accident Caught on Camera: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లిన లారీ, ఒకరు మృతి, తృటిలో తప్పించుకున్న ఓ మహిళ
డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. అయితే లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ (58) మృతి చెందారు.
విశాఖపట్నం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. అయితే లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ (58) మృతి చెందారు. మరో మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Lorry Rams into xerox shop in Gajuwaka
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)