Sonu Sood Helps Flood Victims: తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.

Sonu sood helps flood victims in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.  ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement