Andhra Pradesh: చంద్రగిరిలో ఏటీఎం సెంటర్‌పై రాళ్లతో దాడి చేసిన దుండగుడు..తనను కాల్చేయాలని అంటూ హల్‌చల్..వీడియో ఇదిగో

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తకోటలో ఏటీఎం సెంటర్ పై ఓ యువకుడు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. షెట్టర్ అద్దాలు, ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా నేను గాంధీని.. నన్ను కాల్చేయండి అంటూ హల్ చల్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh A man attack on ATM center at Chittor(X)

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తకోటలో ఏటీఎం సెంటర్ పై ఓ యువకుడు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. షెట్టర్ అద్దాలు, ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా నేను గాంధీని.. నన్ను కాల్చేయండి అంటూ హల్ చల్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ..4వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 3వ తేదీకి మార్పు

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement