Andhra Pradesh Shocker: వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం, వినాయకుని చూసేందుకు వచ్చి కరెంట్ షాక్‌తో గిలగిల కొట్టుకుని మృతి చెందిన బాలుడు

నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన బాలుడు నరసరావుపేటలోని వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి రోడ్లో గల రంగా బొమ్మ మీద వినాయకుని చూసేందుకు వచ్చిన బాలుడు విద్యుత్ షాక్ తగిలింది.

boy died of electric shock after coming to see the idol of Lord Vinayaka in Narasaraopet

నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన బాలుడు నరసరావుపేటలోని వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి రోడ్లో గల రంగా బొమ్మ మీద వినాయకుని చూసేందుకు వచ్చిన బాలుడు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కొన ఊపిరితో ఉన్న బాలుడిని నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

boy died of electric shock after coming to see the idol of Lord Vinayaka in Narasaraopet

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now