Vijayawada: వీడియో ఇదిగో, విజయవాడలో ఎండ దెబ్బకు కాలిపోయిన సెల్ టవర్, మంటల్లో చిక్కుకున్న గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్
తాజాగా విజయవాడలో ఎండకు సెల్ టవర్ కాలిపోయింది. గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్ మంటల్లో చిక్కుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఏపీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఎండకు సెల్ టవర్ కాలిపోయింది. గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్ మంటల్లో చిక్కుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)