CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకునే నీవా వలంటీర్ల గురించి మాట్లాడేది అంటూ ఫైర్

సీఎం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇతను వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

CM Jagan

ఏపీ వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడంటూ చురకలు అంటించారు. సీఎం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇతను వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

CM Jagan

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement