Andhra Pradesh: 26 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు వచ్చేశారు, అధికారిక ఉత్తర్వులు వెలువరించిన జగన్ సర్కారు, పూర్తి లిస్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.

CM-YS-jagan-Review-Meeting

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.

1 . గుంటూరు :  ధర్మాన ప్రసాదరావు

2 . కాకినాడ : సీదిరి అప్పల రాజు

3 . శీ​కాకుళం : బొత్స సత్యనారాయణ

4 . అనకాపల్లి : రాజన్న దొర

5 . ఏఎస్‌ఆర్‌ఆర్‌, పార్వతీపురం : గుడివాడ అమర్నాథ్‌

6 . విజయనగరం : బూడి ముత్యాల నాయుడు

7 . పశ్చిమ గోదావరి :  దాటిశెట్టి రాజా

8 . ఏలూరు :  పినిపె విశ్వరూప్‌

9 . తూర్పుగోదావరి :  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌

10 .ఎన్టీఆర్‌ :  తానేటి వనిత

11 .పల్నాడు :  కారుమూరి వెంకట నాగేశ్వరరావు

12 .బాపట్ల :  కొట్టు సత్యనారాయణ

13 .అమలాపురం :  జోగి రమేష్‌

14 .ఒంగోలు : మేరుగ నాగార్జున

15 .విశాఖపట్నం : విడదల రజిని

16. నెల్లూరు : అంబటి రాంబాబు

17 .కడప : ఆదిమూలపు సురేష్‌

18 .అన్నమయ్య : కాకాణి గోవర్థన్‌రెడ్డి

19 .అనంతపురం : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

20 .కృష్ణా : ఆర్కే రోజా

21 .తిరుపతి : నారాయణ స్వామి

22 .నంద్యాల : అంజాద్‌ బాషా

23 .కర్నూలు : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

24 .సత్యసాయి : గుమ్మనూరి జయరాం

25 .చిత్తూరు : కేవి ఉషాశ్రీ చరణ్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..

MP Rakesh Rathore Arrested: వీడియో ఇదిగో, మహిళపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎంపీ అత్యాచారం, రాకేశ్‌ రాథోడ్‌‌ని అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన అలహాబాద్‌ హైకోర్టు

Share Now