CM Jagan in Action: మున్సిపల్‌ శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం, నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్‌ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

YS Jagan Mohan Reddy (Photo/Twitter/APCMO)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్‌ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం, టిడ్కోఇళ్లు, వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement