Andhra Pradesh Elections 2024: ఏపీ నుంచి మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, పూర్తి లిస్టు ఇదిగో..

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చారు

Congress Flag (Photo-X/Congress)

Andhra Pradesh Elections 2024:ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చారు

శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు

బొబ్బిలి- మరిపి విద్యాసాగర్‌

గజపతినగరం- దోలా శ్రీనివాస్‌

నెల్లిమర్ల - ఎస్‌.రమేశ్‌కుమార్‌

విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు

చోడవరం - జగత్‌ శ్రీనివాస్‌

యలమంచిలి - టి.నర్సింగ్‌ రావు

పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు

ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ

విజయవాడ (ఈస్ట్‌) - సుంకర పద్మశ్రీ

జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు

తాడికొండ (ఎస్సీ) - మంచాల సుశీల్‌ రాజా

రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు

తెనాలి - ఎస్‌కే బషీద్‌

గుంటూరు వెస్ట్‌ - డాక్టర్‌. రాచకొండ జాన్‌ బాబు

చీరాల - ఆమంచి కృష్ణమోహన్‌

ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ

కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి

కావలి - పొదలకూరి కల్యాణ్‌

కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి

సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి

గూడురు (ఎస్సీ) డాక్టర్‌. యు రామకృష్ణారావు

సూళ్లురుపేట(ఎస్సీ- చందనమూడి శివ

వెంకటగిరి - పి.శ్రీనివాసులు

కడప- తుమ్మన్‌ కల్యాల్‌ అస్జల్‌ అలీఖాన్‌

పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్‌ రెడ్డి

జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల

ప్రొద్దుటూరు - షేక్‌ పూల మహ్మద్‌ నజీర్‌

మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు

ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్‌

శ్రీశైలం- అసర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌

బనగానపల్లె - గూటం పుల్లయ్య

డోన్‌ - గారపాటి మధులెట్టి స్వామి

ఆదోనీ - గొల్ల రమేశ్‌

ఆలూరు - నవీన్‌ కిషోర్‌ ఆరకట్ల

కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి

హిందూపురం - మహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)

ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement