Andhra Pradesh Elections 2024: పెట్రోలుతో చంద్రబాబు ఇంటిని ముట్టడించిన తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు, వీడియో ఇదిగో..
తాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు.
టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల కావండంతో సీటు దక్కని వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న మాకు సీటు ఇవ్వకుండా బయట ఉండే వాళ్లకు సీటు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా దాసరి పల్లె జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు.
Here's Videos
Tags
Andhra Pradesh Elections 2024
Chandrababu's house
Golla Shankar Yadav
Golla Shankar Yadav followers
LIve breaking news headlines
Petrol
protest
Thamballapalle Constituency
Thamballapalle Constituency TDP in-charge
Thamballapalle Seat
Thamballapalle TDP
గొల్లశంకర్ యాదవ్
గొల్లశంకర్ యాదవ్ అనుచరులు
టీడీపీ
టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్
తంబళ్లపల్లె
తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి
తంబళ్లపల్లె నియోజకవర్గం
తంబాలపల్లి టీడీపీ
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement