Viral Video: షాకింగ్, విద్యుత్ సిబ్బంది సాహసం, కరెంట్ ఇచ్చేందుకు వెళ్లి అవే విద్యుత్ వైర్ల సాయంతో వాగును దాటిన లైన్ మెన్, వీడియో వైరల్

ఏపీలోని అల్లూరి జిల్లా.మారేడుమిల్లి మండలం,సున్నంపాడు వద్ద విద్యుత్ సిబ్బంది సాహసం చేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు అంధకారంలో ఉన్నా నూరుపూడి గ్రామానికి విద్యుత్ ఇచ్చేందుకు వెళ్లిన సిబ్బంది అవే విద్యుత్ వైర్ల సహాయంతో వాగును దాటాల్సి వచ్చింది. వైర్ల సహాయంతో వాగును దాటి నూర్పిడి గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరా అందించారు రామయ్య. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Andhra Pradesh, Electricity lineman Ramaiah crossing the canal with the help of electric wires, video goes viral

Vij, July 26:  ఏపీలోని అల్లూరి జిల్లా.మారేడుమిల్లి మండలం,సున్నంపాడు వద్ద విద్యుత్ సిబ్బంది సాహసం చేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు అంధకారంలో ఉన్నా నూరుపూడి గ్రామానికి విద్యుత్ ఇచ్చేందుకు వెళ్లిన సిబ్బంది అవే విద్యుత్ వైర్ల సహాయంతో వాగును దాటాల్సి వచ్చింది. వైర్ల సహాయంతో వాగును దాటి నూర్పిడి గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరా అందించారు రామయ్య. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు,80 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు, నిల్చోబెట్టి మరీ..వీడియో

Here's Video:

అల్లూరి జిల్లా.మారేడుమిల్లి మండలం,

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement