Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, తాడేపల్లిగూడెంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, దంపతులకు తీవ్ర గాయాలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కో ఇల్లు సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనిలోని C71 /102 ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలు, యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు విచారిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కో ఇల్లు సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనిలోని C71 /102 ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలు, యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు విచారిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. షాకింగ్ వీడియో ఇదిగో, భర్తతో గొడవపడి మూడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)